2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి 7.1 శాతం నమోదు కావొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. అంతకుముందు జూన్‌లో 6.6 శాతంగా ఉన్న వృద్ధి అంచనాలను పెంచింది. ఆశించిన స్థాయిలో వృద్ధి నమోదు కావడంతో అంచనాలను సవరించినట్లు 'ఇండియా డెవలప్‌మెంట్ అప్‌డేట్' నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ 7.8 శాతం వృద్ధి నమోదు చేసింది.
వ్యాపారం
భారత్ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్


