హైదరాబాద్: 28°C
వ్యాపారం

మరోసారి పెరగనున్న టెలికాం రీఛార్జ్ ధరలు!

టెలికాం యూజర్ల జేబులకు త్వరలోనే పెద్ద చిల్లు పడనుంది. రాబోయే 4 నుంచి 5 నెలల్లో మొబైల్ రీఛార్జ్ ధరలను 12 నుంచి 15% పెంచేందుకు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సిద్ధమవుతున్నాయి. దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్ కవరేజీని విస్తరించడం, హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తేవడం, కంపెనీల నెట్‌వర్క్ నిర్వహణ ఖర్చులు పెరగడమే ఈ టారిఫ్ పెంపునకు ప్రధాన కారణం.