హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రిడ్జి నిర్మాణానికి జియో ట్యాగింగ్

ASR: జిల్లా పెదబయలు మండలంపరదానపుట్టు నుంచి పోయిపల్లి వరకు బ్రిడ్జి నిర్మాణం కోసం ఇవాళ  జియో ట్యాగింగ్ నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ పి.అప్పారావు, మాజీ సర్పంచ్ బట్టి చిట్టిబాబు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ సమక్షంలో జియో ట్యాగింగ్ ప్రక్రియ చేపట్టారు. బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.