హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్ మానేరులో 23.533 టీఎంసీల నీరు

SRCL: మిడ్ మానేరు రిజర్వాయర్‌లో మంగళవారం ఉదయం 6 గంటల వరకు 23.533 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటిమట్టం 316.38 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్‌లోకి ఎలాంటి వరద ప్రవాహం లేకపోగా, 157 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఇతర అవసరాలకు 45 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. అధికారులు స్పిల్‌వే, రివర్ స్లూయిస్ గేట్లు మూసివేశారు.