హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.596 టీఎంసీల నీరు

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లో మంగళవారం ఉదయం 6 గంటల వరకు 1.596 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రిజర్వాయర్ నీటిమట్టం 389.38 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్‌లోకి ఎలాంటి వరద ప్రవాహం లేకపోగా, నీటి విడుదల కూడా నిలిచిపోయింది. ఇతర అవసరాలకు 6 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నారు.