ADB: RTC కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ అన్నారు. RTC గుర్తింపు ఎన్నికల సందర్భంగా మంగళవారం ఉ. ఉట్నూర్ డిపోను సందర్శించి కార్మికులతో సమావేశమై మాట్లాడారు. కాంగ్రెస్ బలపరుస్తున్న ఆర్టీసీ TWU సంఘాన్ని గెలిపిస్తే సంస్థకు మరింత బలం చేకూరుతుందన్నారు.
తెలంగాణ
RTC కార్మికులకు ప్రభుత్వం అండ: ఎమ్మెల్యే


