హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయస్థాయి అథ్లెటిక్‌కుఎంపికైన విద్యార్థి

PDPL: ఓదెలలో కనగర్తి దాసరి పద్మా హన్మయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అక్షయ్ కార్తి జాతీయ స్థాయి అథ్లెటిక్‌కు ఎంపికయ్యాడు. NIDJAM జిల్లా టోర్నీలో16 ఏళ్ల జావెలిన్ త్రోలో40.34 మీటర్లు విసిరి నవంబర్‌లో జరిగే 20వ జాతీయ అంతర్జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ మీట్‌కు అర్హత సాధించారు. అక్షయ్ కార్తి గ్రామం నుంచి జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణమని సర్పంచ్ అన్నారు.