హైదరాబాద్: 28°C
తెలంగాణ

SI & PC అభ్యర్థులకు ఉచిత శిక్షణ

MBNR: జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్ నందు SI & PC అభ్యర్థులకు డిసెంబర్-30 వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ కుష్భూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని SC, ST, BC అభ్యర్థులు ఈ నెల 5 నుంచి 10 లోగా అవసరమైన ధ్రువపత్రాలతో స్టడీ సర్కిల్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.