హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోటప్పకొండలో ఘనంగా సహస్ర ఘటాభిషేకం

PLD: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో మంగళవారం సహస్ర ఘటాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణల నడుమ 1008 కలశాల పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ పూజలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నారు.