MBNR: నవాబుపేట మండలం పోమాల్ గ్రామపంచాయతీలో విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన ఈశ్వర్ (35) పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఘటనపై నవాబుపేట ఎస్సై నరేందర్ వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్య


