హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మద్ది సన్నిధిలో వరుణ యాగాలు

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం వరుణ జపం, వరుణ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఈఓ ఆర్.వి.చందన, భక్తులు పాల్గొన్నారు.