హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాణసంచా దుకాణాలలో ఎస్సై తనిఖీలు

PLD: చిలకలూరిపేట రూరల్ ఎస్సై జి. అనిల్ కుమార్ పరిధిలోని బాణసంచా దుకాణాలను సోమవారం సాయంత్రం తనిఖీ చేశారు. షాపు యజమానులు, సిబ్బందికి ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించారు. నీరు, ఇసుక, ఫైర్ ఎస్టింగ్వీషర్లు తప్పక ఉంచాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిబంధనలు పాటించాలని హెచ్చరించారు.