SDPT: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. క్షేత్రం భక్తజనసందోహంతో కోలాహలంగా మారింది.
తెలంగాణ
కొమురవెల్లి మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు


