హైదరాబాద్: 28°C
తెలంగాణ

నదిలో దూకి ఆత్మహత్య యత్నం!

NRML: నిజామాద్ జిల్లా నవీపేట మండల యంచ గోదావరి నదిలో దూకి జిల్లాకు చెందిన రాంపూర్ గ్రామ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు.  ఇంట్లో గొడవలతో ఈ ఘటనకు పాల్పడిన్లు సమాచారం. నదిలోకి దూకిన అనంతరం కాపాడండి అని అరవడంతో అలుగా వెళ్తున్న మత్స్యకారుడు భూమయ్య, విజయ్‌కుమార్‌లు కలిసి కాపాడారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.