హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జూరాల ప్రాజెక్టుకు నిలిచిన వరద ప్రవాహం'

GDWL: ధరూర్ మండలం జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం నిలిచిపోయిందని ప్రాజెక్టు అధికారి సుదర్శన్‌ యాదవ్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.747 టీఎంసీల నీరు నిల్వ ఉందని, పూర్తిస్థాయి నీటిమట్టం 318.556 మీటర్లు కాగా 317.44 మీటర్లు గా ఉందన్నారు. టోటల్‌ అవుట్‌ఫ్లో 671 క్యూసెక్కులు గా ఉందని పేర్కొన్నారు.