హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చెత్తను చెత్త బండి వారికి అందజేయాలి'

కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా చెత్త తొలగింపు పనులను మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామస్తులు చెత్తను ఎక్కడ బడితే అక్కడ వెయ్యకుండా, చెత్త బండి వారికి అందజేయాలని తెలిపారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచనలు సూచించారు.