హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో భారీ వర్షం

అన్నమయ్య: జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాత్రి వరకు వర్షం కొనసాగడంతో వాగులు, చెరువుల్లోకి నీరు చేరింది. దీంతో రైతుల్లో ఆనందం నెలకొంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.