ASF: ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా రెబ్బెన మండలానికి చెందిన కేసరి ఆంజనేయులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యువత, మహిళలల్లో నాయకత్వ లక్ష్యణాలు, వ్యక్తిత్వ నైపుణ్యాలను పెంపొందించేందుకు విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉచిత నైపుణ్యాభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత మందికి చేరువ చేస్తామన్నారు.
తెలంగాణ
ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ జిల్లా ఇన్ చార్జిగా ఆంజనేయులు


