హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'క్రీడాకారులను ప్రోత్సహిస్తాం'

NDL: బనగానపల్లె పట్టణంలో కబడ్డీ బాలికల జట్లు శిక్షణ తీసుకుంటున్న సబ్ జూనియర్ బాలికల కబడ్డీ క్రీడాకారులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బిసి ఇందిరమ్మను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. నూజివీడు, మార్కాపురం పట్టణంలో జరగనున్న కబడ్డీ పోటీలలో వీరు మరిన్ని విజయాలు సాధించాలని ఆమె అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు.