MNCL: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రికి చెందిన కాంగ్రెస్ నాయకులు గాయపడ్డారు. కాక జయంతి వేడుకలను ముగించుకొని మందమర్రికి వస్తుండగా కరీంనగర్ సమీపంలో కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. క్షతగాత్రుల్లో నాయకుడు సదానందంతో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కాంగ్రెస్ నాయకులకు రోడ్డు ప్రమాదం


