హైదరాబాద్: 28°C
తెలంగాణ

విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు!

SDPT: హుస్నాబాద్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో బెల్ట్‌ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బెల్ట్‌ షాపుల కారణంగా గ్రామాలు, కాలనీల్లో మద్యం అందుబాటులోకి రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.