RR: చందానగర్ వేమనకాలనీ సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీదుర్గా ఎస్టేట్స్, సీబీఆర్ ఎస్టేట్స్, శ్రీరాంనగర్, బెల్ ప్రధాన రోడ్డు, అన్నపూర్ణ ఎన్‌క్లేవ్, గంగారం ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


