MBNR: జిల్లా కేంద్రంలో ఇసుకతో పాటు మట్టి దందా జోరుగా కొనసాగుతోంది. నగరం చుట్టూ ఉన్న గుట్టలు నేలమట్టం అవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంచర్లలో మట్టిని కుప్పలుగా పోసి చదును చేస్తున్న దృశ్యాలు కోకొల్లలు ఉన్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
జిల్లా కేంద్రంలో జోరుగా మట్టి దందా


