ASF: MSF జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఆసిఫాబాద్‌లో MSF జిల్లా అధ్యక్షుడు రాజేశ్ మాదిగ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. అక్టోబర్ 6న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో జరిగే సభలను విజయవంతం చేయాలని కొరారు. కార్యక్రమంలో MRPS నాయకులు పిట్టల సత్యనారాయణ, రాజలింగు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
MSF జాతీయ మహాసభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ


