MNCL: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గానికి మరో షాక్ తగిలింది. మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ పుట్ట యశోదతో పాటు ఆమె కుమారుడు, NSUI రాష్ట్ర జనరల్ సెక్రటరీ వంశీకృష్ణ ఎమ్మెల్యే ప్రేమాసాగర్ రావు వర్గాన్ని వీడారు. MLA వ్యతిరేక వర్గానికి చెందిన జగన్మోహన్ రావు గ్రూపులో చేరడం ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మరో షాక్


