ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని నర్సాపూర్ బిలో ఏఈఓ రైతులతో సమావేశం నిర్వహించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ త్వరగా చేసుకోవాలని రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని వారికి ఎరువులను బుకింగ్ చేసుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి


