హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూమిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

SRPT: మునగాల మండలం ఎస్‌ఎంపేట గ్రామంలో హరేకృష్ణ మిషన్ ఆధునిక కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఈరోజు తెలిపారు.