హైదరాబాద్: 28°C
తెలంగాణ

TBGKS యూనియన్ నూతన ఫిట్ కమిటీ నియామకం

MNCL: కాసిపేట-2 గని TBGKS యూనియన్ నూతన ఫిట్ కమిటీని సోమవారం నియమించారు. యూనియన్ అధ్యక్షుడు రాజిరెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఫిట్ సెక్రటరీగా ప్రతాప్ సారంగపాణి, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా వెంకటేశ్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా రమేశ్‌ను నియమించారు. గనిపై యూనియన్ ద్వారా సేవలు అందిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాజిరెడ్డి పేర్కొన్నారు.