హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టణంలో నేడు విద్యుత్ అంతరాయం

SRPT: సూర్యాపేట పట్టణంలో ఇవాళ విడ్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు సూర్యాపేట రూరల్ ఏడీఈ తెలిపారు. 6 /11కేవీ దురాజ్‌పల్లి ఏజీఎల్ ఫీడర్ పరిధిలో 33కేవీ కొత్త విద్యుత్ తీగలు అమర్చే పనులు జరుగుతున్నాయను వెల్లడించారు. దుబ్బ తండా, నేత్య తండా, భజన తండాలతో వ్యవసాయ మోటార్లకు అంతరాయం ఉంటుందని తెలిపారు.