అన్నమయ్య: వీరబల్లి మండల సమస్యలను సీఎం చంద్రబాబు సమక్షంలో రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్‌రాజు ప్రస్తావించినట్లు టీడీపీ శ్రేణులు తెలిపారు. మండల సమస్యలను రాష్ట్రస్థాయి వేదికపై ప్రస్తావించడం ప్రాధాన్య అంశమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన జగన్మోహన్‌రాజుకు మండల ప్రజలు అండగా నిలవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వీరబల్లి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన చమర్తి


