MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల దివ్యక్షేత్రంలో మంగళవారం ఇందిరా ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వనదుర్గామాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర దినాన అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి, విశేష అలంకరణ గావించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
VIDEO: వనదుర్గమ్మకు ఇందిరా ఏకాదశి ప్రత్యేక పూజలు!


