KMM: ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సోమవారం రాత్రి కలెక్టర్ దివాకర టి.ఎస్ ఆకస్మికంగా పర్యటించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. వైద్యం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రిపై కలెక్టర్ ఫోకస్


