హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప సర్పంచ్లకు చెక్‌పై గడువు

NLG: గ్రామ పంచాయతీల్లో బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఉప సర్పంచ్ల సంతకాలకు ప్రభుత్వం గడువు విధించింది. సర్పంచ్ లేదా పంచాయతీ కార్యదర్శి చెక్ సమర్పించిన ఏడు పనిదినాల్లోపు ఉప సర్పంచ్ సంతకం చేయాలి. సంతకం చేయకపోతే కారణం వెల్లడించాలి. కారణం లేకుండా చెల్లింపులను అడ్డుకుంటే విచారణ జరిపి చర్యలు తీసుకోనున్నారు.