NLG: కట్టంగూరు మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బంగారు ఉంగరం, 30 తులాల వెండి అపహరించినట్లు బాధితుడు యరకల ఉమేష్ గౌడ్ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.25 వేలు ఉంటుందని పేర్కొన్నారు. ఫిర్యాదుతో ఎస్‌ఐ మునుగోటి రవీందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
తాళం వేసిన ఇంట్లో చోరీ


