PDPL: మంథని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిన్న ఎంపీడీవో శ్రీజా రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన 19 మంది అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒకటి, రెవెన్యూ శాఖకు సంబంధించి మరొకటి దరఖాస్తులు వచ్చాయి. మొత్తం రెండు దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అన్నారు.
తెలంగాణ
ప్రజావాణికి రెండు దరఖాస్తులు


