హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనికి నూతన ఏఎస్పీగా జయ శర్మ

KRNL: ఆదోని నూతన ఏఎస్పీగా 2024 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి జయ శర్మ నియమితులయ్యారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ అస్సాల్ట్ కమాండర్‌గా పనిచేస్తున్న ఆమెను ఆదోని ASPగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళలు, బాలికల భద్రతపై నూతన ఏఎస్పీ ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు ఆశిస్తున్నారు.