JN: ఆర్టీసీ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో జనగామ డిపో ఎదుట సోమవారం కార్మికులు ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎంప్లాయీస్ యూనియన్‌కు చెందిన సురేందర్, యాదగిరి, వీరేందర్‌తో పాటు మరో 20 మంది కార్మికులు తెలంగాణ వర్కర్స్ యూనియన్ (TWU)లో చేరారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో TWU రాష్ట్ర కార్యదర్శి రాజు పాల్గొన్నారు.
తెలంగాణ
TWUలో ఆర్టీసీ కార్మికుల చేరిక..!


