హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంచాయతీల్లోనూ మన్యం మర్యాద అమలు చేయాలి'

PPM: అన్ని పంచాయతీల్లోనూ మన్యం మర్యాదలు అమలుచేయాలని కలెక్టర్ డా.ప్రభాకరరెడ్డి నిన్న పిజీఆర్ఎస్ వేదిక సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. సమావేశంలో జె.సి వైశాలి, సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్‌లతో కలిసి పలు కీలక విషయాలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. మూడు పురపాలికల్లో, పంచాయతీల్లోనూ అమలు చేయాలన్నారు.