హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మద్యం తాగి వాహనం నడిపితే జరిమానా'

SKLM: నరసన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన కేవీటీ రాజేశ్‌కు రూ.10,000 జరిమానా విధించినట్లు ఎస్ఐ బి.గణేష్ తెలిపారు. మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పట్టుబడిన నిందితుడిని నిన్న స్థానిక న్యాయస్థానంలో హాజరు పరచగా సివిల్ జడ్జి ఎస్.వాణి ఈ మేరకు జరిమానా విధించినట్లు SI తెలిపారు.