నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం సేవా జ్యోతి కలశ యాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగం అనంతరం 11 గంటలకు ఆర్‌కే కన్వెన్షన్ హాల్ నుంచి ఆర్డీవో కార్యాలయం వద్ద వరకు ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు. కార్యకర్తలు భారీగా పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
నేడు సేవా జ్యోతి కలశ యాత్ర


