నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ 46.057 టీఎంసీలకు చేరింది. మంగళవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1080.40 అడుగులుగా నమోదైంది. గత 24 గంటల్లో 1,042 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 1,638 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం అలీసాగర్, గుప్త ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథకు నీటి విడుదల కొనసాగుతోంది.
తెలంగాణ
ఎస్సారెస్పీలో తగ్గుతున్న నీటి నిల్వ


