KMR: బిక్కనూర్ మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటుకు త్వరలో సాంకేతిక బృందంతో సర్వే చేయిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. సోమవారం మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ఆయనను కలిశారు. యంగ్ ఇండియా పాఠశాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
పాఠశాల కోసం త్వరలో సర్వే


