తిరుపతి: TTD ఆధ్వర్యంలోని TTD జనరల్ స్కూల్, S.V జూనియర్ కళాశాల నందు గెస్ట్ ఫ్యాకల్టీ ( Hourly Basis) వివిధ ఉద్యోగాలకు 8వ తేదీ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. జనరల్ స్కూల్ -27, జూనియర్ కళాశాల -09 మొత్తం 36 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.tirumala.org/ వెబ్‌సెట్ చూడాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
36 పోస్టులకు నోటిఫికేషన్


