హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యాలెట్ విధానంపై అఖిలపక్ష డిమాండ్..!

KMM: ఈనెల 8న ఖమ్మంలో నిర్వహించనున్న చలో ఖమ్మం కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని అఖిలపక్ష నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ కోరారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్‌ను పదవి నుంచి తొలగించాలని, ఈవీఎం విధానాన్ని రద్దు చేసి బ్యాలెట్ పద్ధతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.