హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయి శిక్షణకు విద్యార్థులు

MNCL: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో సెకండ్‌ స్టేజ్‌ జాతీయస్థాయి శిక్షణకు కాసిపేట మండలం పల్లెంగూడకు చెందిన హర్షిత్‌కుమార్, సిద్ధార్థ్‌ ఎంపికయ్యారు. వారిని సోమవారం DCP భాస్కర్‌ అభినందించారు. వారి కోచ్ కలరి గురు యశ్వంత్‌ మహారాజ్‌‌ను ప్రశంసించారు. మరింత మందికి కలరి నేర్పించాలని సూచించారు.