ప్రజల నుంచి అందుతున్న పిర్యాదులు,వినతుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.నిన్న కలెక్టరేట్ సమావేశ మందిరంలో పిజీఆర్ఎస్ తదితర అంశాలపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలి'


