హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాల్వంచలో ఎక్సైజ్ అధికారులు తనిఖీ

KMM: పాల్వంచలో గడువు ముగిసిన బీర్లు విక్రయిస్తున్నారనే ప్రచారంపై ఎక్సైజ్ అధికారులు స్పందించారు. ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఓ ఐ. అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో వైన్‌షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. కొత్తగూడెం డీటీఎఫ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. పరిశీలనలో అన్ని బీర్లు నిర్ణీత కాలపరిమితిలోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.