JGL: కలిగొట సూరమ్మ చెరువు ప్రాజెక్టుపై బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని కథలాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రాజెక్టు పనులపై అనుమానాలుంటే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. కాలువల కోసం భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూసేకరణ చేపడుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ
తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: కాంగ్రెస్


