హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాక్సింగ్ పోటీలకు విద్యార్థినుల ఎంపిక

JN: జనగామ మండలం పెంబర్తి మహాత్మా జ్యోతిబా పూలే మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన కె. ప్రవళిక, బి. రక్షిత ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. రాజస్థాన్‌లో జరిగే ఆలిండియా ఛాంపియన్‌షిప్‌లో కేయూ తరఫున పాల్గొననున్నారు. విద్యార్థినులను ప్రిన్సిపల్ డా. కె. భాగ్యలక్ష్మి సోమవారం తెలిపారు.