హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫార్మా, రసాయన పరిశ్రమల కాలుష్య కోరల్లో ప్రజలు

BHNG: ఫార్మా, రసాయన పరిశ్రమల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. పోచంపల్లి మండలం దోతిగూడెం, అంతమ్మగూడెం, చౌటుప్పల్ మండలంలోని మల్కాపురం, ఎల్లగిరి గ్రామాల పరిధిలో ఉన్న 11 ఫార్మా, రసాయన కంపెనీలు తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని స్థానికులు తెలిపారు.